Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వానాకాలంలో చీరలు కట్టడం కాస్త చిరాకే. ఫంక్షలు వస్తే కట్టక తప్పదు. తడిస్తే పాడైపోతాయని బాధ. ఇక పట్టుచీరలైతే మరీ కష్టం. మామూలు చీరలు కట్టుకోవడానికి మనసు ఒప్పుకోదు. అలాంటి వారికోసమే సిల్క్లోనే ఎంతో హూందాగా కనిపించే చందేరి సిల్క్ పట్టు చీరలు ఇప్పుడు కనుల విందు చేస్తున్నాయి. ఎవ్వరికైనా ఇట్టే నప్పే విధంగా ఎన్నో రంగులు అందుబాటులో ఉన్నాయి. అలాంటి కొన్ని డిజైన్లు మీ ముందుంచాము. మీరూ ఓ లుక్కేయండి...