Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లెహంగాలు కొత్త ఫ్యాషన్ ఏమీ కాదు. అయినప్పటికీ పెండిండ్లు, శుభకార్యాల్లో వీటిదే హవా. అయితే ఇప్పుడు లెహంగాలలో భారతీయత ఉట్టిపడేలా కొత్త కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయి. అవే ట్రెండవుతున్నాయి. అమ్మాయిల వార్డురోబుల్లో కొత్తగా వచ్చి చేరుతున్న ఈ ఫ్యాషన్‌పై మీరూ ఓ లుక్కేయండి..