Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందాల మగువులకు... మరింత అందాన్ని తెచ్చేందుకు చందేరి డ్రెస్సులు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో సిద్ధంగా ఉన్నాయి. పండగైనా, పెండ్లయినా.. ఏ ఫంక్షనైనా లాంగ్ ఫ్రాక్స్దే హవా. అందులోనూ తళుక్కుమనిపించే చందేరి ఫ్యాబ్రిక్ ధరిస్తే ఆ లుక్కే వేరు. అలాంటి కొన్ని లాంగ్ఫ్రాక్స్ ఇవి... మీరూ ఓ లుక్కేయండీ...