Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి జీవితం బిజీ అయిపోయింది. కరోనా నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. ఉద్యోగాలు ఊడిపోయాయి. ప్రశాంతత కరువైంది. ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టని వారున్నారు. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై పడుతుంది. ముఖ్యంగా నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది.
6 నుంచి 8 గంటల మధ్య ప్రతిరోజు నిద్రపోతే గుండెకు సంబంధించిన రోగాలు రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కంటి నిండా నిద్ర పోవాలి.
కంటి నిండా నిద్రపోకపోతే సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరంలో ఉన్నా ఎక్స్ ట్రా కొలెస్ట్రాల్ కరిగిపోతాయి. బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుందట.
మనం సరిగా నిద్ర పోతేనే... మరునాడు ఏకాగ్రతతో పని చేయగలుగుతాము.