Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాపిల్‌లో కాల్షియం, పొటాషియం ఎక్కువుగా ఉండటం వల్ల బీపీతో పాటు అన్ని హృదయవ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు నివారించ బడతాయి. మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు రోజు యాపిల్ జ్యూస్ తాగుతుంటే రాళ్లు కరిగిపోతాయి .
రోజు యాపిల్ జ్యూస్ సేవించడం వలన కడుపులో మంట, మూత్రంలో మంట ఉండదు.
కామెర్ల వ్యాధి సోకినప్పుడు వీలయినంత ఎక్కువ యాపిల్ రసాన్ని తాగుతుంటే లివర్ ని సంరక్షిస్తుంది. యాపిల్‌కి కఫాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. జలుబు, దగ్గు, ఆయాసం వీటిని నివారిస్తుంది.