Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని నయం చేయడంలో సహాయపడతాయి. జెర్మ్స్, బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని నేరుగా తీసుకోవడం ఇబ్బంది అనిపిస్తే.. టీలో చేర్చి ప్రతిరోజు తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చుకోవచ్చు.