Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్క్ ముందు భాగాన్ని ఎప్పుడూ తాకకూడదు. అంటే ముక్కు, నోటి వెంట బయట ఉండే భాగాలను, మాస్క్‌ను తెరచేటప్పుడు లేదా ధరించేటప్పుడు ఆ భాగాలను ఏ విధంగానూ తాకకూడదు. మాస్క్ తాడు లేదా పక్క భాగాలను జాగ్రత్తగా పట్టుకోండి. మాస్క్ ఎంత ఎక్కువ సేపు వాడితే అంత ఎక్కువ క్రిములు, కలుషితాలు మాస్క్‌లో చిక్కుకుంటాయని నిపుణులు అంటున్నారు. ఫలితంగా సాధారణ మార్గంలో శ్వాస తీసుకోవడం చాలా కష్టం అవుతుంది.