Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హెన్నాను పేస్ట్‌లా తయారు చేసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఉసిరి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టు మొదళ్ళ వరకూ బాగా పట్టించాలి. బాగా ఆరే వరకు ఉండి నాణ్యమైన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల నేచురల్ కలర్‌తో పాటు ఆరోగ్యకరమైన జుట్టు పొందవచ్చు.