Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలబంద చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం. కాంతివంతమైన చర్మం కోసం సరికొత్త స్కిన్ టిష్యూలను డెవలప్ అయ్యేలా చేసే శక్తి ఉన్న కలబంద అద్భుత ఔషధంగా, పొట్టపై చారలకు విరుగుడుగా పనిచేస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట కలబంద గుజ్జును లేదా చిన్న ముక్కను సున్నితంగా రుద్ది ఓ అరగంటపాటు అలా ఆరనిచ్చి తర్వాత కడగండి. ఇలా తరచూ చేస్తే శాశ్వతంగా స్ట్రెచ్ మార్క్స్ పోతాయి. మచ్చలు పలుచబడి చర్మంలో కలిసిపోతాయి.