Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం రోజు ఇంట్లో ఉపయోగించే పసుపు స్వచ్ఛమైనదా కాదా తెలుసుకోవాలంటే అరచేతిలో చిటికెడ్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మరో చేతి బొటనవేలితో 10-20 సెకన్లపాటు దాన్ని నలపాలి. పసుపు స్వచ్ఛమైందే అయితే మీ చేతిపై పసుపు రంగు మరక ఏర్పడుతుంది.