Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొట్టు తీసిన అవకాడోను మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో తేనె, టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి సుమారు 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. 30 నిమిషాల తర్వాత మాస్క్‌ను సున్నితంగా తీసివేసి చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోండ.ి మీకు కావాల్సినప్పుడు ఈ మాస్క్ వేసుకోవచ్చు. దీంతో ముఖం తాజాగా కనిపిస్తుంది.