Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టమోటా సూప్: ఇది చాలా పాపులర్ సూప్. క్రీమీగా ఉండే ఈ రుచికరమైన సూప్‌ను ఎక్కువ మంది తాగుతుంటారు. ఈ సూప్ జీర్ణశక్తిని పెంచుతుంది. చర్మం ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తుంది.
క్యాబేజ్ సూప్: మీరు ఫైబర్ ఎక్కువగా ఉండే సూప్ కోసం చూస్తుంటే.. క్యాబేజ్ సూప్ ట్రై చేయండి. క్యాబేజ్ సూప్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇన్ఫ్లమేషన్ను, బ్లడ్ ప్రెసర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది.
చికెన్ సూప్: కీటో డైట్లో ఉండేటప్పుడు శరీరానికి ప్రోటీన్లు అందేలా చూసుకోవాలి. అందుకే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్ తినండి. అయితే చికెన్ సూప్ తయారు చేసే సమయంలో ఎక్కువ సాల్ట్ వాడకుండా జాగ్రత్తపడండి.
మష్రూమ్ సూప్: మష్రూమ్స్‌లో కాలరీస్ తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. శాఖాహారులు ప్రొటీన్ల కోసం మష్రూమ్స్‌ను వినియోగించవచ్చు.