Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎలుకలు పిప్పరమెంటు వాసనను ఇష్టపడవు. ఆ వాసనను భరించలేవు. కాబట్టి కొన్ని కాటన్ బాల్స్‌ను స్వచ్ఛమైన పిప్పరమెంటు ఎసెన్షియల్ ఆయిల్లో నానబెట్టాలి. వాటిని ఎలుకలు తరచుగా కనిపించే ప్రదేశాల్లో ఉంచాలి. ఈ కాటన్ బాల్స్‌ను కొన్ని రోజుల తర్వాత వాసన కోల్పోతాయి. అప్పుడు మళ్లీ మార్చాలి. ఇలా చేస్తుంటే ఎలుకలు పారిపోతాయి.