Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మైక్రోవేవ్ ఓవెన్లో ఎప్పుడూ పొగ వాసన ఉంటుంది. దీన్ని వదిలించుకోవడానికి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్లో రెండు కప్పుల నీటిని పోసి, దానికి వెనీలా ఎస్సెన్స్ కలపండి. కొద్దిగా నిమ్మరసం లేదా డైట్ పౌడర్ కలపండి. ఇప్పుడు బాగా ఉడకనివ్వండ.ి 10 - 30 నిమిషాలు తెరవవద్దు. చివరికి ఆ దుర్వాసన పోతుంది.