Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిమ్మరసంలోని సహజసిద్ధమైన ఎసిడిటీతో చర్మం రంగు పల్చబడుతుంది. చర్మం తాజాగా ఉంచే కీరా దోసకాయ గుజ్జును నిమ్మరసంతో కలిపి ప్యాక్ వేసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ తగ్గుముఖం పడతాయి. పైగా దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా 10 నిమిషాలపాటు కొన్ని రోజులు చేస్తే తేడా మీరే చూస్తారు. నిమ్మ సహజసిద్ధమైన బ్లీచ్ కనుక చర్మంపై ఉన్న చారల రంగును తగ్గిస్తుంది.