Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలని దూరం చేసుకోవాలంటే ముందుగా రెండు చెంచాల టమాట గుజ్జు తీసుకోవాలి. ఇందులో కాస్తా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది.