Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమాన పరిమాణంలో కలపండి. పాదాలను అందులో ఉంచి 20-30 నిమిషాలు కూర్చోండి. తర్వాత టవల్‌తో పాదాలను శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత గోళ్లపై కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి మసాజ్ చేయండి. రాత్రిపూట ఇలా చేస్తే మంచిది.