Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శనగ పప్పును ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల పాలు లేదా పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ మాదిరిగా వేసుకోవాలి. ఇరవరై నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖంపై ఉన్న జిడ్డును తొలిగిస్తుంది.