Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జుట్టు రాలకుండా ఉండేందుకు కలబంద చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఇది తలలో తేమను, పోషకాలను పెంచేలా చేసి జుట్టు పెరిగేలా చేస్తుంది. అలోవెరాను రాసి ఓ గంటపాటు వదిలేశాక తలస్నానం చేయండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.