Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాల్ నట్స్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది. ప్రతిరోజూ 28 గ్రాముల వాల్నట్లను తింటే అది మన రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.