Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీలకర్ర నీరు అజీర్తి సమస్యను తొలగించడంలో చాలా సహాయపడుతుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ జీలకర్ర తీసుకుని రెండు కప్పుల నీటిలో వేసి మరిగించాలి. కాసేపు దీన్ని చల్లారనివ్వాలి. తిన్న తర్వాత ఈ నీటిని తీసుకుంటే సరిపోతుంది. ఇది అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది.