Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరటిపండుతో చేసిన ఫేస్ అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది. ఇది చర్మంలో తేమను ఉంచుతుంది. దీనికోసం అరటిపండు గుజ్జు, తేనె, కలబంద, రోజ్ వాటర్, గంధపు పొడి, కాఫీపొడి కలపాలి. ఇప్పుడు ఈ ప్యాక్‌ని ముఖం మెడపై రాయండి. మీ చర్మం మెరుపు రెట్టింపవుతుంది.