Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలకూర ఎండాకాలంలో మనకి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ కె పుష్కలంగా లభించే పాలకూర ఎముకులని దృడంగా ఉంచటంలో సహాయపడుతుంది. ఐరన్ కూడా ఎక్కువగా ఉండే ఈ పాలకూర తినటం వల్ల ఎర్ర రక్త కణాలు త్వరగా అభివృద్ధి చెందుతాయి. ఈ పాలకూర జ్యూస్ వాసన నచ్చక తాగలేని వాళ్ళు ఇందులో ఒక కేరట్, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగచ్చు.