Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భుజం నొప్పి బాగా ఇబ్బంది పెడుతుంటే ఒక గిన్నె తీసుకుని అందులో మూడు స్పూన్ల పసుపు, నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ భుజాలకు అప్లై చేసిన అది బాగా ఆరిపోయే వరకూ ఉండాలి. దాంతో కొంత ఉపశమనం దొరుకుతుంది.