Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాత్రి బాగా నిద్ర పట్టాలంటే నిద్రపోయే ముందు ప్రశాంతంగా, గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి . సాయంత్రం తర్వాత కాఫీ, టీ, కూల్డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది.