Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్యూమినియం పాత్రలు కాలిపోవడం వల్ల నల్లగా మారిపోతాయి. అటువంటి పరిస్థితిలో పాన్ నలుపును తొలగించడానికి టీస్పూన్ బేకింగ్ సోడా, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. గోరువెచ్చని నీటితో పాత్రను రుద్దండి. దీంతో నల్లటి మచ్చలు వెంటనే మాయమవుతాయి.