Authorization
Tue April 15, 2025 04:31:48 am
ముఖంపై మచ్చలు ఏర్పడితే సగం ఆలూను మెత్తగా రుబ్బుకుని దాని రసం తీసి అందులో రెండు చెంచాల పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ సహాయంతో ముఖం, మెడపై రాయండి. అరగంట తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే ముఖంపై మచ్చలు తగ్గి ముఖం యవ్వనంగా కనిపిస్తుంది.