Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలుగడ్డలను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీలో వేసి జ్యూస్‌లా పట్టుకోవాలి. అనంతరం అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నుంచి 20 నిమిషాలు ఆగాక కడిగేయాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. రోజూ ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే డల్ స్కిన్ కాస్తా కాంతివంతంగా మారుతుంది.