Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంటింట్లో బొద్దింకలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మార్కెట్లో దొరికే ఎన్ని మందులు వాడినా ఒక్కోసారి వాటిని వదిలించుకోవడం కష్టం. అలాంటప్పుడు వెల్లుల్లి మెత్తగా దంచి కొంచెం నీటితో కలిపి బొద్దింకలు వచ్చేచోట ఉంచండి. ఇక అవి ఆ ప్రాంతానికి రావు.