Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీ కప్పు లోపల అడుగు భాగం, చెంచా, గరిటల వంపులు ఉన్న పాత్రలను సులభంగా శుభ్రపరచలేని ఇలాంటి స్థలాల్లో మరకలు ఏర్పడకుండా ముందుగానే జాగ్రత్తగా మెలగడం అవసరం. అవి తొలగించడానికి క్లీనింగ్ పోప్తోపాటు గోరువెచ్చని నీటిని వినియోగించాలి.