Authorization
Sat April 05, 2025 11:37:35 am
పళ్లను తెల్లగా చేసే టూత్‌పేస్ట్ వెండి వస్తువులను శుభ్రం చేయడంలో కూడా చాలా సహాయపడుతుంది. దీని కోసం వెండి వస్తువులపై టూత్ పేస్ట్ రాసి కాసేపు ఆరనివ్వాలి. తర్వాత ఆ వస్తువులు టూత్ బ్రష్‌తో రుద్దితే కొత్తవిలా మెరిసిపోతాయి.