Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షం వస్తుంటే బట్టలు ఆరబెట్టడం ఎలా? ఆరని బట్టలు ముక్క వాసన వస్తుంటే కష్టమే. దానికోసమే ఈ మధ్య స్టాండులు వస్తున్నాయి. తక్కువ స్థలంలోనే బట్టలన్నీ తేలిగ్గా ఆరేసుకోవచ్చు. పెద్ద పెద్ద దుప్పట్లు ఆరబెట్టుకోవడానికీ స్పైరల్ స్టాండులు వస్తున్నాయి. మీరూ ఓసారి ప్రయత్నించండి...