Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిచెన్గార్డెన్లో పెంచే ఆకుకూరలకు పురుగుల వల్లే ఎక్కువ బెడద ఉంటుంది. ఇవి మొక్కల ఆకులను తినేస్తుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే.. చెంచా కాఫీ పిప్పిని లీటరు నీటిలో కలిపి కొన్ని నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి దాన్ని మొక్కల ఆకులపై స్ప్రే చేస్తే సరిపోతుంది. కాఫీ పొడి వెదజల్లే వాసనకు కీటకాలు మొక్కల దరిదాపుల్లోకి కూడా రావు.