Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తులసి యాంటీఆక్సిడెంట్ల గొప్ప మూలం. ఇది అలెర్జీ దగ్గును నివారించడంలో సహాయపడుతుంది. ఒక గుప్పెడు తులసి ఆకులను పేస్ట్‌గా చూర్ణం చేసి టీస్పూన్ అల్లం పేస్ట్‌లో వేసి బాగా కలపాలి. తర్వాత దాని రసం తీయాలి. ఈ రసంలో మూడు టీస్పూన్ల తేనె కలపాలి. దీన్ని రోజుకు టీస్పూను చొప్పున మూడుసార్లు తీసుకోవాలి. ఇలా చేస్తుంటే ఉపశమనం కలుగుతుంది.