Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్కోసారి తలనొప్పి భరించలేము. ఉపశమనం కోసం ఏదో ఒక నొప్పి గోలి వేసుకుంటాము. అలా కాకుండా లవంగాలు, దాల్చిన చెక్క, బాదం.. మూడింటిని చూర్ణంగా చేసి, సమానభాగాలుగా తీసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నుదుటిపై పూతలా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.