Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలోవెరా జెల్(కలబంద) ఉపయోగించడం వల్ల చర్మంలో తేమ ఉంటుంది. అలోవెరా జెల్‌ను చర్మ సంరక్షణకు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని జెల్ చర్మాన్ని శభ్రపరచడానికి, మృదువుగా చేయడానికి కూడా సహాయపడుతుంది. అలోవెరా జెల్‌ని రోజూ ముఖానికి రాసుకుంటే మొటిమలను, వాటి తాలుక మచ్చలను నివారించవచ్చు.