Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాల్చినచెక్కని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దాల్చినచెక్క పొడిని తీసుకుని అందులో సరిపడా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. మొటిమలు, నల్లమచ్చలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్త్లె చేయాలి. అవి పూర్తిగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా క్రమంగా చేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు తగ్గుముఖం పడతాయి.