Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలసిన చర్మానికి సాంత్వన చేకూర్చడానికి ఐస్థెరపీ ఒక చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. కోనొకన ఐస్ ముక్కల్ని తీసుకొని ముఖంపై మృదువుగా రుద్దండి. ఇలా చేయడం వల్ల చర్మానికి రక్తప్రసరణ మెరుగై ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.