Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం ఎక్కువ శాతం మంది బయట దొరికే ప్యాడ్స్‌నే ఉపయోగిస్తున్నారు. నిజానికి ఇందులో రసాయనాలు, పరిమళాల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా రక్తస్రావంతో ఈ రసాయనాలు కలిసినప్పుడు అదో రకమైన దుర్వాసన వెలువడుతుంటుంది. పైగా ఈ ప్యాడ్లు ఆరోగ్యానికీ హానికరం కూడా! కాబట్టి వీటికి బదులుగా కాటన్, మైక్రోఫైబర్‌తో తయారుచేసిన సహజసిద్ధమైన ప్యాడ్స్‌ని ఎంచుకుంటే సురక్షితంగా ఉండచ్చు.