Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్రెడ్మిల్.. దుమ్ము కనిపించినప్పుడల్లా దులిపేసి ఊరుకుంటున్నారా? దీన్నీ వ్యాయామం అవ్వగానే తడి వస్త్రంతో తుడవాలి. ఇక మోటార్ ప్రాంతాన్ని మాత్రం పొడి వస్త్రం లేదా వాక్యూమ్ క్లీనర్‌తో నెలకోసారి శుభ్రం చేస్తే సరి. క్లీన్ చేసే ముందు ప్లగ్‌ను తీయడం మర్చిపోవద్దు. బెల్ట్ కిందా శుభ్రం చేయాలి.