Authorization
Tue April 08, 2025 11:10:38 pm
కనిపించిన వస్తువునల్లా బ్యాగులో వేసి నింపేయడం వల్ల సమయానికి ఒక్క వస్తువూ దొరకదు. పైగా అన్నీ కలిసిపోయి చిందరవందరగా మారిపోతాయి. అందుకే వేటికవి విడిగా పెట్టుకుంటే తీసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు. అందుకోసం జిప్‌లాక్ కవర్లను ఎంచుకోవచ్చు. అంటే ఉదాహరణకు చిల్లరకి ఓ చిన్న పర్సు, మందులకు ఓ కవరూ ఇలా అన్నమాట.