Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పూను కలబంద గుజ్జుకు స్పూను గులాబీనీరు, నాలుగు చుక్కల టీట్రీ ఆయిల్ కలిపి రాసుకుంటే సరి. దీన్ని గాలిచొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. ఇవి యాక్నేనే కాదు.. వాటివల్ల వచ్చే ఎరుపుదనం, బ్లాక్హెడ్స్నీ తగ్గిస్తాయి.