Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖరీదైన లోహాల్లో వెండి కూడా ఒకటి. అవి కొంత కాలం తర్వాత రంగు మారిపోయి నల్లగా తయారవుతాయి. తిరిగి వాటిని మెరిపించాలంటే టొమాటో కెచప్ చక్కటి ప్రత్యామ్నాయం. దీనికోసం ఒక గిన్నెలో టొమాటో కెచప్‌ను పోసి దానిలో ఐదు నుంచి పది నిమిషాల పాటు శుభ్రం చేయాలనుకొంటున్న వెండి వస్తువుని ఉంచాలి. ఆ తర్వాత మెత్తటి టూత్‌బ్రష్‌తో రుద్ది పొడి వస్త్రంతో తుడిచి గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. అయితే ఈ చిట్కాను పాటించేటప్పుడు టొమాటో కెచప్ ఎక్కువ సమయం ఆ వస్తువుపై ఉండకుండా జాగ్రత్తపడాలి.