Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టొమాటో ప్యూరీని ఉపయోగించి గ్రేవీ కర్రీస్ తయారుచేసుకోవడం మనకు తెలిసిందే. రుచి, చిక్కదనం కోసం రెస్టరంట్లలోనూ దీన్ని వాడుతుంటారు. చాలామంది చెఫ్‌లు కూడా తమ వంటకాల్లో ఈ ప్యూరీని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ ప్యూరీతో పల్చగా ఉన్న గ్రేవీని చిక్కగా మార్చొచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. పచ్చి టొమాటోలతో ప్యూరీ చేసి కూరల్లో వాడితే పచ్చి వాసన వస్తుంది. అలాకాకుండా.. ఈ పద్ధతిలో కాస్త వేయించి ప్యూరీ చేస్తే రుచి మరింతగా పెరుగుతుంది.