Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరల్లో ఉన్న వస్తువుల్నీ, బొమ్మల్నీ అయితే వస్త్రంతోనో, కుంచెతోనో శుభ్రం చేసేస్తాం. కానీ అందనంత ఎత్తునున్న ఫ్యాన్ తుడవటం కష్టమైన పనే. ఆ ఇబ్బందిని తొలగించేదే ఫ్లెక్సిబుల్ ఫ్యాన్ క్లీనింగ్ డస్టర్. పంఖా రెక్కలను పైనా కిందా కూడా శుభ్రం చేసేందుకు 'యూ' ఆకారంలో కుంచెను రూపొందించారు. ఈ బూజుకర్ర సాయంతో కింద నిలబడే ఫ్యాన్ రెక్కలకు పేరుకున్న మురికిని సునాయాసంగా తుడిచేయొచ్చు.