Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా చాలామంది మురికి ఎక్కువగా ఉండే బట్టలను వేడి నీళ్లలో నానబెట్టి ఉతుకుతూ ఉంటారు. బాగా మురికి ఉన్నవాటికి ఈ చిట్కా బాగా ఉపకరిస్తుంది. కానీ వాటితో పాటే మిగతా దుస్తుల్ని కూడా వేడినీటితో ఉతకడం పొరపాటు. ఇలా చేయడం వల్ల వాటి నాణ్యత దెబ్బతింటుంది. కొన్ని దుస్తులకైతే దారాలు పోగులు పడటం, దగ్గరకి అయిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.