Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంట సోడా, వెనిగర్.. సహజ క్లెన్సర్లు. వెనిగర్ బయో క్లీనర్‌గా పని చేస్తుంది. ఇల్లు తుడిచే మిశ్రమంలో దీనిని కలపచ్చు. ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచితే బూజు పడతాయి. దీన్ని నిర్మూలించడానికి చిన్న గిన్నెలో వెనిగర్ వేసి ఫ్రిజ్‌లో ఓ మూలన పెడితే చాలు.