Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని గులాబీ రేకులు తీసుకొని పచ్చిపాలలో కొన్ని గంటలపాటు నానబెట్టాలి. తర్వాత వాటిని మెత్తని ముద్దలా చేసుకోవాలి. లిప్ బామ్‌కి బదులుగా ఈ మిశ్రమాన్ని ఉపయోగించుకోవచ్చు. రోజులో మూడు నుంచి నాలుగుసార్లు ఈ గులాబీ పేస్ట్‌ని అప్త్లె చేసుకోవడం ద్వారా పెదవుల మృదుత్వాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా పెదవులు గులాబీ రంగుని సైతం సంతరించుకుంటాయి.