Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తలస్నానం చేశాక జుట్టుని డ్రయ్యర్లతో ఆరబెడుతున్నారా? ఇక మీదట ఆ పని చేయకండి. వేడి వల్ల వెంట్రుకలు చిట్లి పాడవుతాయి. తడి తలపై మెత్తటి తువాలుతో ఒత్తాలే కానీ, బలవంతంగా రుద్దడం, దులపడం వంటివీ చేయొద్దు. ఇవన్నీ జుట్టుని బలహీన పరుస్తాయి.