Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెంచా చొప్పున నారింజ పొడి, గంధం పొడి తీసుకొని దానికి రెండు చుక్కల నిమ్మరసం, రెండు చెంచాల గులాబీ నీళ్లు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకు రాసి అయిదు నిమిషాల తర్వాత కడిగితే ముఖం మెరిసిపోతుంది. చర్మంలోని మురికిని బయటకు పంపి మొటిమలు రాకుండా కాపాడుతుంది.